Posts

అమ్మా! మరింకెలా రాసేదమ్మా? నీ ప్రేమను పోల్చే కవిత్వం...

Image
గుండెల్లో పొంగుతున్న భావం , కాగితం మీద మాత్రం  కదలనంటోందమ్మ,  ఎందుకంటే, నీ సుగుణాల్ని పోల్చగల వస్తువేదీ  కనిపెట్టలేదా  బ్రహ్మ; నీ నిర్విరామ ఓరిమినెలా పోల్చనమ్మా? అందలేదే  నీ సహనాన్ని ఆ నేలమ్మ; నీ హృదయాలయాల చల్లదనాన్ని తాకలేదే ఆ హిమాలయాల చెమ్మ; నీ వెచ్చని కౌగిలింతని సరితూగదే  ఆ వెండి వెన్నెలమ్మ;  నీ కమ్మని కారపు ముద్దని పోల్చ ఏ అమృతం సరిపోయెనమ్మ? ఏ మహాకావ్యం లో చదవాలమ్మా నీ త్యాగాన్ని తెలిపే భావం? ఏ భాష లో రాసారమ్మ  నీ రాగాన్ని తేలిపే భాష్యం? ఏ నిఘంటువులో వెతికేనమ్మ నీ నిస్వార్ధాన్ని నిర్వచించే పదం? మరింకెలా రాసేదమ్మా? నీ ప్రేమను పోల్చే కవిత్వం...   

నీ నీడ

అద్దం లో నీ పక్కన లేకున్నా అంతటా నీతోనే ఉంటున్న అమావాస్య రాత్రి చందమామ లా పగటి వెలుగులో చుక్కల మాల లా ఖాళీ గదిలో నిండిన వేడి గాలి లా కానరాని కళ్ళలో పాపల్లా చిమ్మ చీకట్లలో  నీ నీడలా వేణుగానం లో గాలి దిమ్మెల్లా నీకు కానరాకున్నా  నీ వెంటనే ఉంటున్న, నిన్ను చూస్తూనే ఉంటున్నా.

నాన్న! నువ్వు నాన్నవా లేక నంది వాహనుడివా ?

నాన్న! నువ్వు నాన్నవా లేక నంది వాహనుడివా ? కలలు కంటూ అలసిపోతున్న మా కళ్ళను నీ ముక్కంటితో కాచుకున్నావ్;  మా బ్రతుకుల వైకుంఠపాళిలో గరళాల్ని నీ కంఠం లో నింపుకున్నావ్; మా కన్నీటన్నిటిని మూట కట్టినవ్, నీ శిరస్సు మీద భారం పెట్టుకున్నావ్; నాన్న నువ్వు తండ్రివా లేక త్రికంటివా ? మా బాధల బూడిదను నీ ఒంటికి రాసుకున్నావ్; మా తాటాకు భయాల్ని చీల్చి, చెమదాల్ని చుట్టుకున్నావ్; మా కష్టాల శ్మశానాన్ని నీ శాశ్వత నివాసం చేసుకున్నావ్; నిద్ర నిశ్చలం మానుకున్నావ్, డం-డం డం-డం ఢమరుకం వాయించినవ్ మెతుకు మెతుకు కుప్ప చేసినవ్, మా కుండ పొట్టల్ని మెండు చేసినవ్; నాన్న! నువ్వు నాన్నవా లేక నీల కంఠుడివా??

NANNA NUVVU NANNAVA LEKA NANDI VAHANUDIVA??

NANNA! NANNAVA NUVVU LEKA NANDI VAHANUDIVA?? Kalalu kantu alasi pothunna ma kallani nee mukkantitho kachukunnav; Ma brathukula vaikuntapalilo bhadhala garalalni nee kantham lo nimpukunnav; Ma kannetannitini muta kattinav, nee shirassu meeda bharam pettukunnav; Nanna! nuvvu thandriva leka Trikantiva? Ma bhadhala budidhanu ontiki rasukunnav; Ma thaataku bhayalni cheelchi, chemadalni chuttukunnav; Ma kashtala smashananni nee shaswatha nivasam chesukunnav; Dham-dham dham-dham dhamarukam vainchinav, nidra nichalam manukunnav Methuku methuku kuppa chesinav, ma kunda pottalni mendu chesinav; Nanna! nuvvu nannava leka neela kantudiva??

NOSTALGIA

When I look back into my past What do I see?  You the most; Even when, I listen a song of an unknown language Or read my 6th grade social book cover page; I’m seeing you all-around, should I mention the underground? Every night when I think of the previous night, Every time when I look at the scar of my lost fist fight; Friday nights when I go to the bar near my place, or do something else I hear your song from inside all the time Note to mention your acoustic hymn; Were you the part of all my days? When was the first time we even met? Do I have a past with anything else? Or was I desperately unconscious of it??

man with silver chest

HOW MANY SCARS MY SCARIEST PAST LEFT ON MY THICK SILVER CHEST, EVERY TIME MY PAST SWUNG ITS SHARPEST TRIDENT MY BRIGHT LEFT CHEST HAD BEEN LEFT WITH DEEPEST DENT HOW COULD MY HEART BE BROKEN, EVEN THE DEEPEST OF THE DENT ON MY CHEST WAS A MILE AWAY FROM MY PETAL HEART YES, I HADN'T HAD A STRONG HEART I JUST HAD HAD A SILVER CHEST......

I'M A SO-CALLED "HUMAN"

I SEARCHED  SEARCHED IN THE OCEAN OF NEVER DETACHED SORROWS OF MY LIFE, SEARCHED FOR THE SOUL THAT I HAVE BEEN LOSING EVERYDAY BIT BY BIT, THAT ONCE FLOURISHED IN THE RAYS OF HUMANITY, LOVE AND COMPASSION, SEARCHED FOR THE TRUE AND UNCONDITIONAL LOVE. IN THE DEPTH OF THE OCEAN DARKENDED BY THE RAYS OF ECLIPSED SUN I FIRST SAW NOTHING, BUT I MIGHT HAVE BEEN BLIND THAT I COULD NOT SEE THROUGH THE WATERS OF DARKNESS, I THINK, IT WAS BECAUSE OF MY INELIGIBILITY. I FELT THINGS MOVING AND LIVING AROUND A DEMONISH LIFE. THE UNLEASHED DEMONS, THE DEMONS OF EGO, THE DEMONS OF HATRED, THE DEMONS OF RELIGION, CASTE, INHUMANITY...... I FELT ALL OF THEM LIVING HAPPY AND RULING THE CRUSHED AND DEBILITATED HUMANITY OVER MONEY, CASTE, RELIGION, RACE,...... BUT AS MY SOUL HAS BEEN LEAVING ME BIT BY BIT NOW IT'S BECOMING MORE CLEAR EVERYDAY. FINALLY I AM ABLE TO SEE THROUGH, AFTER ALL MY STRUGGLE THAT I HAD BEEN TO, NOW I CAN SEE THE DEEPEST DARK OF THE OCEAN ILLUMINATED BY THE DARKEST DAWNS AND I C