నీ నీడ

అద్దం లో నీ పక్కన లేకున్నా అంతటా నీతోనే ఉంటున్న
అమావాస్య రాత్రి చందమామ లా
పగటి వెలుగులో చుక్కల మాల లా
ఖాళీ గదిలో నిండిన వేడి గాలి లా
కానరాని కళ్ళలో పాపల్లా
చిమ్మ చీకట్లలో  నీ నీడలా
వేణుగానం లో గాలి దిమ్మెల్లా
నీకు కానరాకున్నా  నీ వెంటనే ఉంటున్న, నిన్ను చూస్తూనే ఉంటున్నా.


Comments

Popular posts from this blog

NOSTALGIA

NANNA NUVVU NANNAVA LEKA NANDI VAHANUDIVA??